Secret Shakthi | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Secret Shakthi

Out of Stock

Author:Ronda Bern

                    "అద్భుతంగా జీవించడానికే మీకీ జన్మ లభించింది "
ఈ పుస్తకంలో మీకు ఒక అద్భుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను .జీవితాన్ని
గురించి మీరు తెలుసుకోవలసింది ఎన్తో ఉంది అదంతా మంచి గురించే .నిజానికి అది
"మంచి "కన్నా కూడా ఉన్నతమైనది ,విలక్షనమైనది .ఈ పుస్తకంలో మిమ్మల్ని నేనొక
అద్భుతమైన జీవితంలోకి నడిపిస్తాను ,మిమ్మల్ని గురించి ,విశ్వాసాన్ని గురించి ,మీలోనే
ఉండి మీకే తెలియని శక్తులను గురించి తెలియజేస్తాను .మీరనుకున్నదానికన్న ఈ
జీవితం మరింత సరళమైనది,సులభమైనది ,జీవితగమనాన్ని గురించి ,మీలో ఉన్న శక్తిని
గురించి తెలుసుకుంటున్న కొద్ది మీకు జీవితంలోని అద్భుతం అర్థమౌతున్ది.అప్పుడు
మీకొక అద్భుతమైన జీవితం లభిస్తుంది .* 

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out