Author:Ronda Bern ఒక పదం అంతటిని మార్చేస్తుంది
20దశాబ్దాలకు పైగా ఒక పవిత్ర గ్రంధాన్ని ,కొన్ని పదాలను చదువరులందరూ అపార్ధం
చేసుకున్నారు .ఆ పదాలు వారిని గందరగోలారిచాయి .చరిత్రలో కొంతమంది పుస్తక ప్రియులు
మాత్రమే ఆ పదాలలో ఒక గూడార్ధం ఉన్నదని, ఆ అర్ధాన్ని కనుక్కోగాలిగితే మన కాళ్ళ ముందు
ఒక నూతన ప్రపంచం సాక్షాత్కరిస్తుందని తెలుసుకున్నారు." మ్యాజిక్ " లో రొండ బర్న్ ఆ
అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం ముందు పరిచింది .ఒక 28 రోజుల అద్భుతమైన సాధనతో
ఆమె ఈ జ్ఞానాన్ని నిత్యజీవితానికి ఎట్లా అన్వయిన్చుకోవాలో నాకు బోధిస్తున్నది .
మీరెవరైనా కానీ మీరేక్కడున్నాకాని మీ ప్రస్తుత పరిస్థుతులెలా ఉన్నా కాని
ఈ "మ్యాజిక్" మీ జీవితం మొత్తాన్ని మార్చివేస్తుంది .