Sangamam-Kathala Samputi,సంగమం | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Sangamam-Kathala Samputi,సంగమం

Goteti Lalitha Shekar,గోటేటి లలిత శేఖర్ 

 

ప్రపంచీకరణ ప్రభంజనం,ఆర్థిక విధానాల సడలింపుతో పాటు మానవ సంబంధాలను కూడా సడలిస్తున్న కాలం ఇది.అటు వినిమయ సంస్కృతి ఇటు వెండి బుల్లితెరల,అంతర్జాలం మాయాజాలం యువతను పెడదోవ పత్తిస్తున్న పిదప కాలం ఇది.ఉన్నచోట నిలిచి బ్రథలేమనే అభద్రతా,జీవన సౌకర్యాలన్నీ అందుకోవాలని ఆకాంక్ష వలసను ప్రోత్సహించే మనుషులను దూరం చేస్తున్న ఆధునిక కాలం ఇది.జీవితం ఒక పరుగు పందెం అయినా వేళా బ్రతుకులో సున్నితత్వం భావుకత ఎండిపోతున్న కాలం ఇది,మరి ఇక్కడ ఏ ఆశ లేదా అంటే ఇంతటి వెలితి లోను అందరికోసం ఆలోచించే వ్యక్తులు ఆ వెలితిని అధిమించి ,పరిపూర్ణత సాధించి ప్రయత్నిచే వ్యక్తులు కూడా వున్నారని ,వల్లే ఈ ప్రపంచానికి ఆశదీపాలు .

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out