Acharya Boodati Venkateshwarlu,acharya y.yadagiri,acharya Ravva Srihari,Bhupal Reddy
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు
ఈ గ్రంధం యొక్క ప్రధానలక్ష్యం మన ప్రాచీన వ్యాకరణాలను ఈ తరానికి పరిచయం చేయడం,తద్వారా ప్రాచీన వ్యాకరణాల నిర్మాణ రీతిని ,వ్యాకరణ నిర్మాణరీతిలో వచ్చిన మార్పులను ,బాషా పరిణామశీలాన్ని,సాంప్రదాయ వ్యాకరణాల గొప్పదనాన్ని ఈ తరానికి తెలియజెప్పడమే ఈ ప్రాజెక్ట్ చేపట్టడంలో ముఖ్యఉద్దేశం .