Thallavajjula Pathanjali Sastry,తల్లావఝుల పతంజలిశాస్త్రి
అనుభవం అనే పదానికి అనూహ్యమైన అర్థ విస్తృతి ఏర్పడింది .యాంత్రికమైన భౌతికార్ధం స్థిరపడింది,జీవితానుభవం తడిసిన చపాతీ పిండి వంటిది కాదు.ఒక స్థితి దాటింతర్వాత అనుభవం వైయక్తికం కాదనుకుంటున్నాను .పొందండం,పోగొట్టుకోవడం ,స్మృతి ఒక రకమైన మృత్యు స్పృహ అనుభవాలు అవి కొక్క పెంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి .