బ్రహ్మం గారు కేవలం ఒక ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు.ఛాందస భావాలు లేని ఒక అభ్యుదయ వాది కూడా. వీరబ్రహ్మం తనేది చెప్తున్నారో దాన్ని ఆచరించి చూపదిని వీలుగా కులమతాలకు అతీతంగా వివిధ వృత్తుల వారిని దగ్గరకు చేర్చుకున్నారు .బ్రహ్మం గారు చేసిన గురుబోధలు ఎంతో గుట్టుగా ఉన్న పామర జనం గుండెలలోకి సూటిగా దూసుకుపోయే బాణాల వంటివి.