Home›New Releases›Sahitya Vimarsha-Saiddhanthika Vyasalu,సాహిత్య విమర్శ -సైద్ధాంతిక వ్యాసాలు
Sahitya Vimarsha-Saiddhanthika Vyasalu,సాహిత్య విమర్శ -సైద్ధాంతిక వ్యాసాలు
Rachapalem Chandrasekhar Reddy,రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
సాహిత్య విమర్శ ఒక వైజ్ఞానిక ప్రక్రియ .దీనికి శాస్త్రజ్ఞానం అవసరం,సాహిత్య శాస్త్రం వేరు,సాహిత్య విమర్శ శాస్త్రం వేరు,అయితే మూంమొన్నటి దాకా మనం అలంకరశాస్త్రాన్నే విమర్శ శాస్త్రంగా భవిస్తూ వచ్చాము,సాహిత్య శాస్త్రం సాహిత్యం ఎలా ఉండాలో చెబుతుంది.సాహిత్య విమర్శ శాస్త్రం సాహిత్య విమర్శ ఎలా ఉండాలో చెబుతుంది,అయితే మనకు విమర్శ శాస్త్రం అన్నది ప్రత్యేకంగా రూపందాకా పోవడం వాళ్ళ సాహిత్య శాస్త్రాన్నే విమర్శకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చాము.విభిన్న రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా ఈ వ్యాసాలను ఉపయోగించుకోవచ్చు.విశ్వవిద్యాలయ విద్యార్థులు ,పరిశోధకులు,అధ్యాపకులు ఈ వ్యాసాలను బాగా ఉపయోగించుకోగలరు .