Out of Stock
Chandralatha,చంద్రలత
ఎన్ని విద్రోహ శక్తులు ఆటంకపరిచిన మానవుని మనుగడకి మూలాధారమైన వ్యవసాయం మీద ,విత్తనాల మీద ,విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా,భూమితో ఉన్న మౌలిక బంధాన్ని విడనాడకుండా ఉండ గలిగే నైతికబలాన్ని అందిస్తుంది నవల .ఒక యువ రచయిత్రి ,ప్రౌఢిమతో రాసిన వాస్తవిక నవల ఇది .