Rayalaseema Yaasa -Basha(3000 Padaala Mandalika Padakosham)-రాయలసీమ యా | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Rayalaseema Yaasa -Basha(3000 Padaala Mandalika Padakosham)-రాయలసీమ యాస- బాషా

Chinthakunta Shivareddy

చింతకుంట  శివారెడ్డి 

పాఠశాల స్థాయిలో ఆంగ్లమాధ్యమం లో పిల్లలు చదువుకోవడం వాళ్ళ తెలుగును చదవడం ,రాయడం పూర్తిగా మరచిపోతున్నారు.ఈ దశలో తెలుగు బాషా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా భాషకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు జరగవలసి ఉంది.భాషకు సంబంధించి భిన్న కోణాల్లో గ్రంధాలు వెలుగుచూడాల్సి ఉంది. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తూ రాయలసీమ యాస బాషా అనే మాండలిక పదకోశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను .
ఇందులోని పదాలు రాయలసీమకు చెందిన 4 జిల్లాలతోపాటు ప్రకాశం ,నెల్లూరు జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉంటాయి .ఎందుకంటే ఆ రెండు జిల్లాలు ఒకప్పటి గ్రేటర్ రాయలసీమలోని భాగమే కాబట్టి.ఇందులోని అన్ని పదాలు పూర్తిగా రాయలసీమకు మాత్రమే చెందుతాయి అని కూడా చెప్పడం సమంజసం  కాదేమో అని భావిస్తున్నాను.ఎందుకంటే పుస్తకంలోని కొన్ని పదాలు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రయోగంలో ఉండొచ్చు.

Customer Reviews

Based on 2 reviews Write a review

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out