Binay Kumar Singh,VV Subramanyam,బినయ్ కుమార్ సింగ్ ,వి.వి.సుబ్రహ్మణ్యం
మన ప్రజలలోని కొందరు అమాయకులను ,దేశ ప్రయోజనాలకంటే స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చేవారిని కూర్చుకొని ,విదేశాలనుండి లభిస్తున్న నిధులను ,రహస్యంగా చేరవేయబడుతున్న ఆయుధాలను ,విషపూరితమైన సాహిత్యాన్ని ,ఇతర సరంజామాను వాడుకొంటూ ఇక్కడ విధ్వంసం సృష్టించ ప్రత్నిస్తున్నారు .ముఖ్యంగా గత 25 -30 సంవత్సరాలలో వారు చేసిన ,ఇప్పటికి కొనసాగిస్తున్న కుతంత్రాలను -విపులంగా బహిర్గతమైన సాక్ష్యాధారాలతోసహా ఈ పుస్తకం వివరిస్తుంది .