Viplava Kumar,Vijay Kumar,విప్లవ కుమార్,విజయ్ కుమార్
చేగెవారా ఎదుర్కొన్న సవాల్నుఐదు దశాబ్దాల తర్వాత ఆయన కూతురు మరొకసారి గుర్తు చేసిన ఆ సవాల్ ను ఏడు దశాబ్దాల తర్వాత మరో ఇద్దరు యువకులు స్వీకరించిన సాహసగాథ ఇది.ఈ రెండు వందల నలభై పేజీల పుస్తకంలో తెలంగాణలోని రెండు మూడు వందల సమస్యలు ,జీవిత పార్శ్యాలు ,మానవ సంబంధాలు ,ఆలోచనలు ,ఉద్వేగాలు కిక్కిరిసి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.