Palaka - Pencil | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Palaka - Pencil

Poodoori Rajireddy

'మధుపం' ద్వారా తెలుగు వాక్యానికి కొత్త జిలుగులు అద్దిన రాజిరెడ్డి ఇప్పుడు 'పలక-పెన్సిల్' అంటూ మన ముందుకొచ్చాడు. ఎంతగా చెరిపి చెరిపి రాస్తే అంతగా అక్షరాలు వచ్చినట్టు, ఎంత అల్లరల్లరిగా రాస్తే అంత కవిత్వంలా మనసును తాకినట్టు రాజిరెడ్డి పదాలు, వాక్యాలు మన మదిని అల్లుకుపోతాయి. మా ఊరి ముచ్చట అంటూ చెప్పినా, మనుషుల మ్యూజియం గురించి మాట మాత్రంగా రాసినా ఏదో లాలన, ఆర్తి కనిపిస్తుంది. సూక్తుల్లా కాకుండా తన జిగిరి దోస్తుతో చెప్పినట్టుగా వాక్యాలకు ఒక తడిని, నులి వెచ్చదనాన్ని అద్దడం వల్ల ఆ విషయాలు మనసులో నిలిచిపోతాయి.

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out