Paalamuru Valasa Bathuku Chitralu | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Paalamuru Valasa Bathuku Chitralu

రచయిత:గీతాంజలి

 

     * ఈ 13 రచనలలో ,మొదటి కథ నుండి చివరి కథ దాకా ఒక కన్నీటి ధారా ప్రభావం కనిపిస్తుంది .
              కథలలో ఎక్కువ వైవిధ్యం లేకపోవడానికి పాలమూరు వలస కూలీలు జీవన ఘర్షణ ఎక్కడ వెళ్ళిన
              ఎవరిని తట్టిన ,పాటకుడి హృదయాన్ని పిండే వేదనే ఉంటుంది .ఏ కథా కూడా మనిషిని ఊపిరి
              తీసుకొనివ్వదు.కూలీల జీవిత విషాదం ఎంతో లోతుగా ఉంటుంది .ఎంత వెధనాభారితంగా ఉంటుందో
               ఊహించడం కూడా సాధ్యం కానంత బలంగా గాడంగా గీతాంజలి గారి నవలలు సాగాయి .*
 

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out