Paalagummi Padmaraju | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Paalagummi Padmaraju

Author:Dr.Vedagiri Rambabu

                  * పాలగుమ్మి పద్మరాజుగారు గోదావరికి ,గోదావరి జిల్లాకే కాదు ,తెలుగు దేశానికి ,భారతదేశానికి
కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినవారు .అందుకని ఆయన శతజయంతి ఆడవారి పుష్కరాల
సందర్భంగా ఆర్. వి.ఎస్ .రాజు దంపతులు ఈ చిరు గ్రంధాన్ని అనడంగా ఆనందాన్నిస్తుంది
పద్మరాజు గారు గోదావరి నేపధ్యంలో రాసిన కథానికలు -కవితలకు ముందు చేరుస్తున్నాను
ఇవి కేవలం వారి జీవితం మీద రేఖామాత్రమైన అభిప్రాయాన్ని కలిగించడానికే ,అప్పుడు
గోదావరి గురించి కూడా మన ఆలోచిస్తూ ఆయన సాహిత్యాన్ని చదవడంలో ఔచిత్యమ్ ఉంటుంది
అనే ఉద్దేశ్యంతో ఈ చిరు గ్రంధాన్ని తీసుకురావడం జరుగుతుంది .*  

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out