Paadutha Theeyaga (Aathreya Noota Padaharlu) | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Paadutha Theeyaga (Aathreya Noota Padaharlu)

Author : Dr. Paidipala

EENADU Review:

మనసుకవి ఆత్రేయలోని షోడశ కళలను వెలికితీసే ప్రయత్నమే ఈ నూటపదార్లు. ఆయన రాసిన వందలాది పాటలను వీణపాటలూ, సరిగమల మధురిమలూ, తత్త్వాల ముత్యాలూ, చీకటి వెలుగుల చిత్రగీతాలూ, అభ్యుదయ గీతాలూ... ఇలా 16 విభాగాలకింద చేర్చి విశ్లేషించడం బాగుంది. యతిప్రాసలతో పాటలను పరుగులు తీయించి శ్రోతల మనసు దోచిన ఆత్రేయ పాటల్లాగే మాటలూ వరహాల మూటలు. అందుకే ప్రతి విభాగాన్నీ ఆయన మాటల కొసమెరుపుతో ముగించి పాఠకుల మనసు దోచుకున్నారు రచయిత డా.పైడిపాల. ఆత్రేయకు పునర్జన్మ మీద నమ్మకం ఉందా, ఆయనకు ఇష్టమైన నటీనటులెవరు, 

ఆత్రేయుడు మనసు పాటలు రాయడానికి కారణమేమిటి... అభిమానులకు ఆసక్తి కలిగించే ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

 

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out