{"product_id":"ooru-bhangam","title":"Ooru Bhangam","description":"\u003cp\u003e‘ఊరు భంగం’ వివేక్ శా న భా గ  రచించిన నవల. ఈ శీర్షికలోనే రెండు భిన్నమైన ప్రపంచాలు దాగి ఉన్నాయి. సంస్కృతంలోని ‘ఊరుభంగం’ మహాభారతంలో దుర్యోధనుడి తొడలు విరగడాన్ని సూచిస్తే, కన్నడలో ‘ఊరు’ అంటే సొంతూరు. ఈ రెండు అర్థాలనూ ప్రతిబింబించే ప్రపంచాలు నవలలో సమానంగా, బలంగా కనిపిస్తాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eబెంగళూరు నేపథ్యంలో సాగే ఈ రచనలో కార్పొరేట్ ప్రపంచానికి సంబంధించిన అనుభవాలతోపాటు రచయిత సొంతూరి ప్రభావం కూడా కనిపిస్తుంది. నగర జీవితం, సొంతూరి నేపథ్యం కలిసిన ఈ నవల రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదంలో పాఠకులకు అందుతోంది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eపుస్తకం పేరు: ఊరు భంగం (Ooru Bhangam)\u003c\/li\u003e\n\u003cli\u003eరచయిత: వివేక్ శా న భా గ \u003c\/li\u003e\n\u003cli\u003eతెలుగు అనువాదం: రంగనాథ రామచంద్రరావు\u003c\/li\u003e\n\u003cli\u003eసాహిత్య ప్రక్రియ: నవల\u003c\/li\u003e\n\u003cli\u003eభాష: తెలుగు\u003c\/li\u003e\n\u003cli\u003eపేజీలు: 256\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chaaya Resources Centre","offers":[{"title":"Default Title","offer_id":67971309207867,"sku":"NBH1269200","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0308\/6661\/files\/ooru_bhangam-NBH12692005440.jpg?v=1794995217","url":"https:\/\/www.telugubooks.in\/products\/ooru-bhangam","provider":"TeluguBooks.in (Navodaya Book House)","version":"1.0","type":"link"}