Neurocare | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Neurocare

Out of Stock

Author:Dr.Mudireddy Chandrashekhara Reddy

          ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్,పక్షవాతం మెదడులో ట్యూమర్లు
                        తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు .ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స
                        లభించడం లేదు .నరాలకు సంబంధిత అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు ,ఎందరో
                        స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు .ఎన్నో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు అందుబాటులో
                        ఉన్నాయి .అయితే సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం కారణంగా సరైన చికిత్స అందడం
                        లేదు .ఈ కారణంగా ఆలమంది దీర్ఘకాలం వ్యాధులతో బాధపడుతున్నారు .సరైన అవగాహన లేకపోవడం
                        వల్ల ఎన్నో అపోహలు ఉన్నాయి .పిల్లల చదువులు ,ఉద్యోగం ,వివాహం, పిల్లలను కనడం మొదలైన అనేక
                        విషయాల్లో అనుమానాలున్నాయి . వాటన్నిటిని నివృత్తి చెయ్యడానికి ,సమాజానికి నా వంతు కృషిగా ఈ
                         పుస్తకం.ఈ పుస్తకాన్ని చదివి మీ అపోహలు తొలగించుకొని,నరాల జబ్బులకు సంబంధించి,సరైన
                          చికిత్స పొందేందుకు ఉపోయోగపడుతుంది.

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out