రచయిత్రి:ఊటుకూరు ఉమాశశి
ఈ నవలలో ఆదర్శం, మానవత్వపు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం కనిపిస్తుంది .
సాంఘీక ఆర్థిక పరిస్థితులు కనిపిస్తాయి .ఎంతోమంది రచయితలు మంచి రచనల్ని పాటకులలోకానికి
అందించారు .........రసజ్ఞులైన పాటకులు ఆస్వాదించారు .అలాంటి మంచి రచనల కోవకి చెందినదే ....
శ్రీమతి . .ఊటుకూరు ఉమాశశి గారి కలం నుండి జాలువారిన ఈ నవల ..........!