Out of Stock
Author:Gogu Shyamala
*మీ చేతిలోని టీ న్.సదాలక్ష్మి జీవిత పుస్తకం ఈనాటి మహిళలందరికీ ఆదర్శప్రాయం .ఉద్యమాల్లో , ఉద్యోగాల్లో *రాజకీయాల్లోని స్త్రీ పురుషులకు ,ముఖ్యంగా సాధికారతలో వెనుకబడ్డ ఎంతోమంది మహిళలకు
*ఆమె జీవితం బతుకు తోవను చూపింది . సదాలక్ష్మి జీవితానికి సంబంధించిన ఎన్నో మరుగునపడ్డ
* సత్యాలను వెలికితీసి ,ఆ చరిత్రను పుస్తకంగా మలచడానికి అన్వేషి సంకల్పించింది .దీని నేపధ్యంను
* ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుచేసుకోవలసిందే .