Home›New Releases›Na Jaathi Prajala Kosam Nilabadatha,నా జాతి ప్రజలకోసం నిలబడతా
Na Jaathi Prajala Kosam Nilabadatha,నా జాతి ప్రజలకోసం నిలబడతా
Paul Robons Sweeya Katha,Kotthapalli Ravibabu
కొత్తపల్లి రవిబాబు,పాల్ రోబ్సన్
స్వేచ్ఛ కోసమో,బానిసత్వం రద్దు కోసమో పోరాడడానికి కళాకారుడు సిద్ధపడాలి.నేను న మార్గాన్ని ఎన్నుకున్నాను.నాకు మరో ప్రత్యామ్నాయం లేదు.ఏ యుగ చరిత్ర అంత న జాతి ప్రజలను హీనపరచడంతోను వారి భూములు కొల్లగొట్టడంతోను,వారి సంస్కృతిని ధ్వంసం చేయడంతోను చట్టప్రాకారం సమానమైన రక్షణ తిరస్కరించడంతోను,ఇతర ప్రజలలాగా వారికి న్యాయబద్ధమైన స్థానం లేకుండా చేయడంతోను నిండి వుంది.