Out of Stock
Sudhir Kaspa,సుధీర్ కస్పా
ప్రపంచాన్ని చదివేందుకు బయల్దేరిన ఓ ట్రవెల్లెర్ ఆర్యన్ సుబ్రహ్మణ్యం ,తనకు ఎదురుపడ్డ సవాళ్ళను ఎలా అధిగమించాడు? గుండెల్లో గూడు కట్టుకున్న భయాలను జయించి జీవితంలో ఎలా ముందుకెళ్లాడనేది కథ,సైన్సుకి,మూఢనమ్మకాలకు మధ్య జరిగే ఈ సంఘర్షణలో అతడికి ఎదురుపడి పాత్రలు అతడి ప్రయాణాన్ని ఎన్ని మలుపులు తిప్పుతాయో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీరు చూడొచ్చు.