నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన మీరు సంస్కృతం నేర్చుకోండి — సంస్కృత భాషను సులభంగా, స్వయంగా నేర్చుకోవాలనుకునే తెలుగు పాఠకులకోసం ప్రత్యేకంగా రచించబడిన అపూర్వ బోధనా గ్రంథం. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, సంస్కృత సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృత జ్ఞానం ఎంత అవసరమో తెలియజేస్తూ, అవి నేర్చుకోవడానికి సరళమైన మార్గాన్ని చూపిస్తుంది ఈ గ్రంథం. 221 పేజీలలో సంస్కృత వ్యాకరణం, శబ్దాలు, వాక్య నిర్మాణం అన్నింటిని దశలవారీగా నేర్పిస్తుంది.
సంస్కృతం నేర్చుకంటే కష్టమని అనుకుంటున్నారా? ఈ గ్రంథం మీ అభిప్రాయాన్ని మార్చుతుంది. తెలుగు మాధ్యమంలో ందించబడిన సులభమైన బోధనా పద్ధతితో సంస్కృతంపై మీ ఆసక్తిని పెంచుకోండి.