Out of Stock
* ఈ నవల కాలానికి అతీతమైనది అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాతా కూడా ఇది సజీవంగా ఉంది .
* గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను ముందుంచి, దేశ భావిష్యత్తుకోక గమ్యాన్ని నిర్దేశిస్తూ
* పర్యావరణ,ప్రక్రుత్తి పరిరక్షణ ,ఆర్థిక స్వాలంబన సాధించడం అవసరమని చెప్తుంది .ప్రపంచీకరణ నేపధ్యంలో
* సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'దండగ'నే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్ళి
*సేద్యానికి' తరలమని చెప్తొన్దీ నవల ,అదే దీని ప్రాసంగీకత .
* వకుళాభరణం రామకృష్ణ*