Sadath Hasan Manto,Mehak Hyderabadi,సాదత్ హాసన్ ,మెహక్ హైదరాబాదీ
మతోన్మాదం,లైంగికత ,మనుషుల ప్రవృత్తి ,మానసిక ఘర్షణ ,మనో వికారాలు ,ఆత్మవంచన ,మోసం,కపటత్వం ,అవినీతి ,అనైతికత ఇలా అనేక అంశాలను ఇతివృత్తంగా మలిచి ,కథ సాహిత్యంలో కొత్త ట్రెండుకి తెరతీసిన రచయితలలో మంటో ని ప్రముఖుడిగా చెబుతారు .