Out of Stock
Maada Pushpalatha,మాడ పుష్పలత
ఈ గ్రంథం లో పల్లెటూరి జాతర్లల్లో ఉపయోగించే వాయిద్యాల గురించి విశేషంగా పరిశోధించి వివరించినారు.తప్పెట,ఘట వాయిద్యం ,డోలు ,మృదంగం,జమిడికా ,కిన్నెరా తంబురా,చిరుతల భజన మొదలైనవి,ఇంతేగాక దీనికి అనుభందంగా ఆయా జాతరల దేవుళ్ళు,గ్రామా దేవతల చిత్రపటాలు మరియు ఆయా జాతర్లల్లో ప్రదర్శించే కళరూపాల చిత్ర పటాలు సమకూర్చడం విశేషం .