వ్యక్తి మేధస్సు,వ్యక్తి కృషి శౌర్య పరాక్రమాలు మాత్రమే అతడి జీవితాన్ని తీరిది దిద్దగలవు.మహిమలు,మంత్రాలు కావు,తన శక్తి యుక్తులను మాత్రమే నమ్ముకున్న కథానాయకుడు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ,నష్టాన్ని తానే పూడ్చుకుంటాడు.మూడు రాజ్యాల మధ్య జరిగిన ఈ కథ ఎక్కడ మొదలయ్యిందో అక్కడే 'మాయ మహల్ 'లో ముగుస్తుంది .