రచనలో ఉద్వేగం ఉండాలి .భావన శక్తి,శిల్ప ప్రావీణ్యం,సజీవ బాషా,పాఠకుణ్ణి ఉరకలు పెట్టించి మనసుకు వుటలూరించే సంవిధానం ,సందేశం ,ప్రజా జీవితం చిత్రణ ,అది అభ్యుదయ మార్గంలో ఉండాలి .అని తన సాహిత్య దశ ,దిశా నిర్ధేశాన్ని స్పష్టం చేసిన బొల్లిముంత కథ "తెలుగు ప్రాణి " ఈ తరం పాఠకుల కోసం ఈ సంకలనంలో ప్రచురించారు .