Thenneti Sudhadevi,తెన్నేటి సుధాదేవి
కోటీశ్వరుడైన బాబుల్ జైని ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ కిటికీలోంచి కిందపడి మరణించాడు.సైతాన్ కు లొంగకుండా నిర్మలంగా భగవంతుడిని ధ్యానించాలనే మతబోథకుడు ఈసా చరణ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు .వీరందరి విచిత్రమైన మరణాలకు మానసికమైన భ్రాంతి కారణమని తెలుసుకున్న బసు తన ఫ్రెండ్స్ వాసం ,షాలినీలతో కలిసి ఆదిమవాసులను కూడా ఎదురించి ,ఎన్నో రహస్యాలను ఛేదించిన అపరాధ పరిశోధక నవల ఈ లిటిల్ డిటెక్టివ్.