Emani Shivanagireddy,Regulla Mallikarjun Rao,Deergasi Vijayabhaskar
ఈమని శివనాగిరెడ్డి ,రేగుళ్ల మల్లికార్జున్ రావు ,దీర్ఘాసి విజయభాస్కర్
ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ,గుంటూరు జిల్లాల్లో నర్సరావుపేట 15 కి మీ .,దూరంలో ఉంది.ఈ శైవపుణ్యక్షేత్రం చరిత్ర ,శాసనాలు ,కథలు,గాధలను ఏరికూర్చి ,చక్కటి వర్ణ చిత్రాలు జోడించి ,కోటప్ప కొండా చారిత్రక వైభవం పుస్తకాన్ని రచించారు .