Anand Thelthumbde,ఆనంద్ తెల్ తుంబడే
ఈ పుస్తకం ఖైర్లాంజి సంఘటనను ,దాని మూలలను గురించి చెప్పడానికి ప్రయత్నించింది .దళితుల రాజ్యానిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా తమ వ్యతిరేకతను యెట్లా తెలియజేశారో ,సాధారణ ప్రజలు రాజ్యవ్యతిరేక పోరాటంలో ఎట్లా భాగమయ్యారో చెపుతుంది పుస్తకం.