Author:Jalandhara
పుస్తకంలో జలంధరగారు దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగులు గురుమాత శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారి దిశా నిర్దేశంలో కాశీలో జరిగిన గురుపౌర్ణమి ప్రాశస్థ్యాన్ని, పవిత్రతను , కంటికి కనిపించని సూక్ష్మలోకాల్లో జరిగే అద్భుతాలను వివరిస్తారు.
ఈ పుస్తకంలో కాశీనగర ప్రాశస్థ్యం అనేక కోణాల్లోనించి వివరిస్తారు . అంతేకాదు గురుదక్షణ,శౌచ శుద్ధి, వైబ్రేషనల్ ఎనర్జీ ఎలా స్థూల, సూక్ష్మ ,కారణ దేహాలను మారుస్తుంది !? లాంటి ఎన్నో విషయాలు సులభతరంగా అర్థమౌతాయి
మరి కాశీయానం చేద్దామా !?