Out of Stock
Palakurthi Ramamurthy,పాలకుర్తి రామమూర్తి
మహాభారతం ఒక రత్నగర్భ .అంతులేని సంపదల మహానిది .ఆ మహానిధిలో పైపైకి కనిపించే మణులు మాణిక్యాలు కొన్నైతే అట్టడుగుపొరల్లో నిలిచిపోయిన ఇంకా దధగలాడుతున్నవి మరికొన్ని.అలంటి మరుగున పడ్డ మాణిక్యమ్మ కణిక నీతి .మహాభారతం అనగానే వెంటనే గుర్తుకు వచ్చే నీతి విదురనీతి.ఇది మనిషి మంచిచెడులు ను రెంటిని విప్పిచెప్పిన చివరకు ధర్మాన్ని నమ్ముకున్నవాడే దైవానికి చేరువవుతాడని తీర్మానించింది.మహాభారతంలోని అంతగా బయటకు రాణి మరో నీతి ఉంది.అదే కనికనీతి.విదురనీతి ధర్మబద్ధంగా ఎలా గెలవాలి చెబితే గెలవడం ఎలా ధర్మబద్ధమో చెప్పింది కణిక నీతి .