Harivillu-Haribabu Maddukuri,హరివిల్లు | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Harivillu-Haribabu Maddukuri,హరివిల్లు

Haribabu Maddukuri

హరిబాబు మద్దుకూరి

హరిబాబు మద్దుకూరి ఎక్కుపెట్టిన విభిన్న పార్శ్వల రచన విల్లు ఈ హరివిల్లు .తెలుగు సాహితి వినీలాకాశంలో ఉజ్జ్వలంగా ప్రకాశించబోతున్న విలక్షణమైన రచయిత హరిబాబు తొలి పుస్తకమైనా ఈ హరివిల్లు ముందుమాట రాయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం .

కాలానుగుణంగా వచ్చిన పెనుమార్పులు వాళ్ళ ప్రస్తుత్తం పట్టణాసక్తి తగ్గింది .సామజిక మాధ్యమాల మీద మోజు పెరిగింది .అయితే అదే సామజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని హరిబాబు మద్దుకూరి పేరుతో తన ఫేస్బుక్ పేజీలో రాస్తోన్న మధురమైన మన్నికైన రచనలతో సాంప్రదాయ పాతకథారాన్నే గాక కొత్త తరాన్ని కూడా తన వైపు తిప్పుకుని కొత్త తరం తెలుగు రచయితల్లో సమున్నత స్థాననంలో నిలిచారు.

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out