Happy Days,హ్యాపీ డేస్ | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Happy Days,హ్యాపీ డేస్

Gorusu Jagadeeshwara Reddy,గోరసు జగదీశ్వర్ రెడ్డి 

హ్యాపీ డేస్ అనగానే అందరికి గుర్తొచ్చేది సినిమా కాలేజీ జీవితం యవ్వనం ఆకర్షణ విరహం ...వినోదం ...ఒక్కసారి విషాదం...అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు ఇవన్నీ ఒకదాని పక్కన,ఒకదానివెంట,ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబరుని తలుపుకి తెస్తాయి.ఈ హ్యాపీడేస్ లో నలభై ముగ్గురు యువ లబ్దప్రతిష్టుల ఊహలున్నాయి..కలలున్నాయి.ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి.గమ్యాన్ని నిర్దేశించేది గమనమే అనేది ఈ సంపుటితో రుజువవుతోంది .


ఈ పుస్తకం చదివిన ఏ యువకుడు,ప్రేమ విఫలమైందని ఆత్మహత్య కో నాకు దక్కలేదన్న దుగ్దతో అమ్మాయిలపై దౌర్జన్యానికో పాల్పడడు.

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out