Nagendra Hamsavath,నాగేంద్ర హంసావత్
ప్రపంచ రాజ్యాంగాలని కొల్లగొట్టి భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబెడ్కర్ ఆదర్శం.గొప్ప గొప్ప రాజ్యాంగాలలో వున్నా మంచిని గ్రహించి భారతావనికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించినట్లుగా నేను కూడా గిరిజన వీరుల గురించి వారి వీరగాధలను సేకరించి వాటికి నా అక్షర నగలను తొడిగి గిరిజన వీరులందరి గురించి ఒక గ్రంథస్థం చేయదలచిన ప్రయత్నమే ఈ గిరిజన వారియర్స్ .