Gathi Taarkika Bhouthikavaadam-Chaaritraka Bhtikavaadam | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Gathi Taarkika Bhouthikavaadam-Chaaritraka Bhtikavaadam

Out of Stock

Author :Nidamarthi Umarajeswararao

   *కల్లోతీతమైన ఈ 20వ శతాబ్దంలో ప్రపంచంలో తీవ్రమైన మార్పులు జరుగుతున్నాయి .వీటికి గల
               కారణాలను ,వీటికి తమ కార్యకలాపాలకు మధ్య గల సంబంధాలనూ అర్థంచేసుకోవడానికి ,ప్రపంచంపట్ల
               తమ వైఖరిని రూపొందించుకోవడానికి మానవులు సహజంగానే ప్రయత్నిస్తారు .అని,ఇంతకుపూర్వం
              ప్రచలితంగా ఉన్న సిద్ధాంతాలను ,అభిప్రాయాలను తెలుసుకోకుండా సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం
              కష్టం .మానవుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి రకరకాల సిద్ధాంతాలున్నాయి . *వాటిలో ఏది సరైనదో
              ఏది ఆచరణ,విజ్ఞానశాస్త్ర ,చరిత్రగాతులచేత రుజువువుచేయ్యబడిందో ఎంపికచేసుకోవడం కష్టసాధ్యమే
              అయిన చాల అవసరం
                   * ప్రకృతిలోని విషయాలను గురించీ,సమాజంలో జరుగుతున్నా సంఘటనలను గురించీ శాస్త్రీయంగా
                                      అవగాహన చేసుకోవడానికి,మార్క్విస్టు ద్రుక్పధం ఏర్పరుచుకోవడానికి ఈ పుస్తకం .
 

            

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out