Dalitha Kathanikalu-Oorubaavi Ithara Kathalu,దళిత కథానికలు | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Dalitha Kathanikalu-Oorubaavi Ithara Kathalu,దళిత కథానికలు

Kolakaloori Inoch,కొలకలూరి ఇనాక్

 

దళిత వాదం వ్యాపతిచెందక ముందు కొలకలూరి ఇనాక్ రాసిన కహ్తలు ఇవి.సామాజిక అణచివేతకు ,ఆర్థిక దోపిడీకి గురైన దళితుల జీవితాల సజీవ చిత్రణ ఈ కథలు.ఈ సంకలనంలోని ఊరిబావి,ఆకలి వంటి కథలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి.వాటితో పాటు ఈ సంకలనంలో ఉన్న 22
కథలు దళితుల జీవితాలలోని విభిన్న కోణాలను వ్యక్తం చేస్తాయి.ఇనాక్ గారి పదునైన శైలి పాఠకుడిని కథలో లీనం అయ్యేలా చేస్తుంది .ఈ కథలు హుందాగా సాగుతూనే వ్యవస్థలోని లోపాల పట్ల ఆలోచనలను రేకెత్తిస్తాయి

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out