Communistulu Burjuva Parlamentari Ennikallo Palgonavacchuna ,Leda,కమ్య | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Communistulu Burjuva Parlamentari Ennikallo Palgonavacchuna ,Leda,కమ్యూనిస్టులు బూర్జూవ పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొనవచ్చునా లేదా

Ranganayakamma,రంగనాయకమ్మ

దాదాపు 100 ఏళ్లగా,ప్రపంచ దేశాల్లో,ఎక్కడ కమ్యూనిస్టుల ఉంటే అక్కడ ,దోపిడీ పాలక వర్గాన్ని కూలదోయడం గురించి చర్చలపై చర్చలు జరుగుతూనే వున్నాయి.ఆ చర్చలు ఏమిటంటే,కమ్యూనిస్టు సమాజాన్ని శాంతియుతంగా,పార్లమెంటరీ పంధాలోనే ఏర్పర్చగలమా?లేకపోతే సాయుధ పోరాటం ద్వారా సాధిస్తామా అని .ఈ రకం వాదనలు ఈ నాటికి జరుగుతూనే వున్నాయి.ఈ వాదనలన్నిటిని పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయతించాను.ఇది ఒక రకమైన చర్చ వ్యాసం లాంటిదే .

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out