Out of Stock
Edgar Sno
కామ్రేడ్ మావో ,చూటే ,చౌ.యెన్.లైలా నాయకత్వాన 6 వేళా మైళ్ళ లాంగ్ మార్చ్ ని ఎర్రసేన తలపెట్టింది .దక్షిణాది నుండి ఉత్తరాదికి మూడు లక్షల మంది సేన ఆబాల గోపాలంతో సహా తరలిపోయిన యాత్ర ఇది.మంచు కొండలను నది నాదాలను,చలిని,ఎండను,వానను సరకు చేయకుండా ఎక్కుతూ దిగుతూ పడుతూ లేస్తూ సాగించిన ప్రయాణం ఇది.ఇందుకు తోడు పడే పడే ఉప్పెన తెరలుగా వచ్చి తాకిన చియాంగ్కై షైక్ సైనిక దాడులను త్రిప్పిలాడుతూ కొనసాగించిన జైత్రయాత్ర ఇది.ఆకలిదప్పులు,జబ్బులకు పస్తులకు,శత్రుసేనల కాల్పులకు ఆప్తులు వేలాది సైనికులు నెలకొరగగా మూడు లక్షలుగా బయలుదేరి ముప్పయివేల మందితో ఎర్రసేన యెన్నం కు చేరిన వైనం ఇది
ఆ మహాప్రస్థానానికి సాహసించి,సారధ్యం వహించిన యోధులు మహాయోధులు విరోచితగాథలను,జీవిత విశేషాలను,వారితో ఇంటర్వ్యూ చేసి అడిగొర్ స్నో సమీకరించిన సమాచార దీపికా చైనా ఫై అరుణతార.