Amma Kathalu | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Amma Kathalu

Out of Stock

Author:Sammeta Umadevi

      "అమ్మంటే"అనురాగం ....అమ్మంటే అద్భుతమైన ప్రేమ.... అమ్మంటే ఆదిదేవత .తన శరీరాన్ని
గూడుగా చేసి ...అమృతపు కోనేటిలో ....అతలాదించి....తన పెగుతో సత్తువనిచ్చి ,నెప్పిని
నైర్మల్యాన్ని తానూ స్వీకరించి నవమాసాలు మోసి ఆయువును ,జీవాన్ని బిడ్డకు పంచి పునర్జన్మను
పొందుతుంది .తన రక్తాన్ని పాలగా మార్చి ....తన ప్రేమనురాగాలని కొసరు కొసరుగా పంచి
అశుధ్ధాలను అత్యంత అత్యంత శ్రద్ధతో ఎత్తి పోస్తూ....మలినాలను కడిగెయడమే కర్తవ్యంగా
ఎంచే ఆమేగా అమ్మంటే !

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out