Out of Stock
Author:R Narasimharao
ఆరుద్ర తెలుగు సినిమాలకి పాటలకి మాత్రమే రాసినట్లుగా భావించే వారికి ఆరుద్ర రాసిన పోయెట్రీ నీ
గురించీ పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉన్నది .ఈ పని మహాకవి శ్రీ శ్రీ ,దాశరధి ఆనాడేప్పుడో చేసారు
మళ్లీ ఇప్పుడు ,ఇన్నాళ్ళకి ఎప్పుడో ఆరుద్ర రాసిన పోయెట్రీ నీ గురించీ ఈ గ్రంధం రాయటానికి
సాహసించారు .ఆరుద్ర కవిత్వంపై వచ్చిన గ్రంథాల్లో ఇదే సమగ్రమైనదని ,సాధ్యమైనంతవరకు ,సమగ్ర
గ్రంధంగా రూపొందించడానికి ప్రయత్నం చేసారు .మొత్తం మీద ఈ కావ్య వ్యాఖ్యానం ఈ గ్రంధంలో
ప్రధాన భాగంగా ఉన్నది .వ్యాఖ్యానంలో భాగంగా ఈ గ్రంధం రచయిత కామెంట్స్ కూడా ఉన్నాయి .