Out of Stock
Author:Acharya Sanganabhatla Narasayya
చాటువులు ఆనాటి వ్యక్తుల జీవిత సన్నివెశములకు దర్పనాలై ముర్తిభావిస్తాయి .కొన్ని చాటువులు
చారిత్రక విషయ విద్యార్ధులుగా ఉన్న ,ప్రజల నాలుకలపై ,వినొదవికాసములు అందిస్తూ రూడిగా
ఉన్నాయి .ఈ మారగంలోనే సంఘనబట్ల నరసయ్యగారు నడిచి అంతకంన్ అకొన్ని విషయాలను
వినూత్నంగా తెలియజేసారు చాటువులు కవి హృదయంలో కలిగిన తాత్కాలిక అనుభూతికి స్పందనలు
సద్యోజాతులు .కవిత సమాధి నుండి పుట్టినవి కావు .చాటువు జీవన నాడిని చూపే కేతువు