Author: Vemula Prabhakar
* ఇందులో కొన్ని చారిత్రిక నేపధ్యంగల కథలున్నాయి .మా ఊరి దగ్గరున్న అసలు సిసలు సప్తగోదావరి
తీరంలో జరిగిన ,గాధాసప్తశతి వంటి అపూర్వ గ్రంధ సంకలనకర్త హాలుని ప్రేమకథ ఉంది .
చరిత్రకారుల నిర్లక్ష్యానికి పక్షపాత దృష్టికి మరుగుపడ్డ జానపదుల కథనాల్లో వందల సంవత్సరాలుగా
నిలిచినా త్యాగధనులు .దీనిలోని కొన్ని కథలు అస్తే తెలంగాణా ,ఆంధ్రప్రభ ,వార్తా దినపత్రికల
జాగృతి ,పాలపిట్ట విసాలభారతి లాంటి ఎన్నో పుస్తకాల్లో ప్రచురితమయ్యాయి .ఈ కథలను
చదివిన పాలపిట్ట సంపాదకులు గుడిపాటి గారు "తియ్యని వేప"ను అ ప్రచురణగా వేయడానికి
ముందుకొచ్చారు .*