Thella Chikatlu Kramminavela,తెల్ల చీకట్లు క్రమ్మినవేళ | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Thella Chikatlu Kramminavela,తెల్ల చీకట్లు క్రమ్మినవేళ

Pulicherla Subbarao,పులిచెర్ల సుబ్బారావు 

కర్ణాటకయుద్ధాలు ,బొబ్బిలియుద్ధము ,మూడవ పానిపట్టు యుద్ధము ,ప్లాసీ యుద్ధము ,బాక్సర్ యుద్ధము -ఈ కాలఖండంలో జరిగినవే .ఈ నవల కార్యరంగంగా తెలుగునాడునే తీసికొన్న కారణంగా మూడవ పానిపట్టు యుద్ధము ,ప్లాసియుద్ధము ,బాక్సర్ యుద్ధము విపులంగా చెప్పబడకపోయిన ,దక్షిణాదిన సంభవించిన యుద్ధాలన్నీ విపులంగా చెప్పబడటమేగాక అవిస్మరణీయమైన బొబ్బిలియుద్ధం గుండెలను పిండివేసేతీరులో చెప్పబడటం ఈ గ్రంథంలోని ఒక ప్రత్యేకత .

You may also be interested in

Liquid error: Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out