Navalashilpam,నవలాశిల్పం | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Navalashilpam,నవలాశిల్పం

Vallampaati Venkata Subbaiah,వల్లంపాటి వెంకట సుబ్బయ్య 

నవల ఎప్పుడు ఎందుకోసం ఉద్భవించింది ? కథంటే ఏమిటి ?కథావస్తువంటే ఏమిటి ?కథావస్తువు లేని కథలుంటాయి ?దృష్టికోణం మారితే కథావస్తువు మారుతుందా ?ఉన్నవ,చలం ,విశ్వనాథ,కోకు ,రావిశాస్త్రి గార్ల శైలి లక్షణాలు ఏమిటి?నవలలో కథను ఎన్ని రకాలుగా చెప్పవచ్చు ?గొప్ప నవలకు,వ్యాపార నవలకు తేడా ఏమిటి ?మొదలైన సమస్యల్ని ఈ గ్రంధం లోతుగా చర్చిస్తుంది .సాహిత్య విద్యార్థులకు ,ఉపాధ్యాయులకు కరదీపిక .యువ రచయితలకు మార్గదర్శి .తెలుగు నవలలోని శిల్పాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన మొట్ట మొదటి గ్రంధం .

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out