Kalki Ponniyan Selvan,కల్కి పొన్నియిన్ సెల్వన్ | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Kalki Ponniyan Selvan,కల్కి పొన్నియిన్ సెల్వన్

Kalki Krishna Murthy,K.Nagarajan,కల్కి కృష్ణ మూర్తి,కే.నాగరాజన్

రాజరాజచోళుడి మరొక పేరు అరుళ్ మొలివర్మ .అతని తండ్రి ముసలాయన -మంచం పట్టిన సుందరచోళుడు .సుందరాచాలుడికి ఇద్దరు కొడుకు,ఒక కూతురు.అరుళ్ మొళి,అతని అక్క యువరాణి కుందవై ,ఇక ముగ్గురిలోను పెద్దవాడు ఆదిత్య కరికాలాన్.సుందర చోళుడి తర్వాత రాజు అయ్యేందుకు గాను ఆదిత్యకు అన్ని అవకాశాలు ఉన్నాయి.రాజు సుందర చోళుల వారు అతన్ని పట్టపు యువరాజుగా గుర్తించారు .సర్వ సైన్యుధిపతిగా కూడా నిర్ణయించారు.కరికలాన్ గొప్ప యోధుడు కూడా ,చాలా సామ్రాజ్యాన్ని ఉత్తరంగా విస్తరింప చేయాలనీ బాగా పట్టుదల ఉన్నవాడు.తండ్రి అనుమతితో ఉత్తరాన ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ పోతున్నాడు.చోళుల ప్రధాన శత్రువు పాండ్యరాజు తల నరికిన యోధుడిగా పేరుగాంచిన ఆదిత్యుడు మంచం ఎక్కిన తండ్రి కోసం,ఇంకా బ్రతికి ఉన్న పెద్దమ్మ కోసం తానుండే కంచిలో ఒక బంగారు భవనం కూడా కట్టించాడు .వాళ్ళని అక్కడికి వచ్చి ఉండమంటున్నాడు.
చివరికి ఏమౌవుతుంది ,ఏమౌవుతుంది ,ఏమౌవుతుంది ?చదివితేనే గద తెలుస్తుంది?చదవండి---నారాయణ శర్మ .

Customer Reviews

Based on 3 reviews Write a review

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out