90వ దశకంలో పుట్టిన ప్రేమలు, చెప్పుకోలేకపోయిన భావాలు, మరుపురాని క్షణాలు — ఇవి అన్నిటిని అక్షరబద్ధం చేసిన పుస్తకం — 90's లవ్ స్టోరీ. ప్రసాద్ రామథోట రచించిన ఈ పుస్తకం 90ల పిల్లలు అందరి హృదయాలను తాకుతుంది.
లెటర్లు, టెలిఫోన్ బూథులు, కాసెట్ పాటలు — ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చేలా చేసే ఈ పుస్తకం, తెలుగు ప్రేమ కథలు ప్రేమించే ప్రతివారికీ తప్పక చదవాల్సిన పుస్తకం.