రచయిత: రామకృష్ణ మఠం
వేదమంత్రాలను సస్వరంగా అందించే అపూర్వమైన గ్రంథం — సస్వర వేదమంత్రాలు. వేదమంత్రాల ఉచ్చారణ, స్వరమానాలు మరియు పారాయణ విధానాన్ని సవిస్తరంగా వివరించిన ఈ గ్రంథం వేదాధ్యయనం చేయు వారికి, పురోహితులకి మరియు వేద సంస్కృతిపై ఆసక్తి ఉన్న ప్రతివారికి అత్యంత ఉపయుక్తమైన సందర్భగ్రంథం.
వేద మంత్రాలను సీక్షించే ప్రతివారి ఇంటిలో ఉండవలసిన అవసరమైన గ్రంథం.