Dalitha Sahityavaadam -Jashuva,దళిత సాహిత్యవాదం -జాషువా | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Dalitha Sahityavaadam -Jashuva,దళిత సాహిత్యవాదం -జాషువా

Out of Stock

Katthi Padmarao,కత్తి పద్మారావు 

 

హిందూ సామ్రాజ్యవాదం ఫై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామజిక సామ్యవాద శక్తులు తమలోని పోస్టివ్ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే .
ఇప్పుడు 120 వ జాషువా జయంతి ఈ ఐక్యత సూత్రాన్ని మన ముందుకు తెచ్చింది.దీనికి ఆంధ్ర క్రైస్తవ కళాశాల ప్రాంగణం వేదిక కావడం శుభసూచకం .దళిత సాహిత్యవాదం జాషువా పుస్తకం ,ఇతర వ్యాసాలు ఒక చారిత్రక ఘటం.

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out