కూరగాయలు మనం నిత్యం వాడుకునేవే.ఐతే వాటి గురించిన విషయాలు మనకు బొత్తిగా తెలియవు.ఏయే కూరగాయలు ఎక్కడ పుట్టాయి?ఎప్పుడు ,ఎలా మన ప్రాంతానికి వఛ్ఛి చేరాయి?పలు భాషల్లో వాటిని ఏమని పిలుస్తారు?వాటి సాస్త్రీయ నామాలేమిటి ?వాటితొ మనం చేసుకునే ఆహారాలేమిటి?వంటి ప్రయోజన కరమైన విషయాలను ఎంతో శ్ర్రమకోర్చి లోతుగా మన ముందు ఉంచారు రచయిత.ఆరగించి ఆనందించండి.